ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 లీటర్ల నాటుసారా పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు - నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు

దేవరాపల్లి మండల పరిధిలో 20 లీటర్ల నాటుసారా పట్టుబడింది. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

20లీటర్ల నాటుసారా పట్టివేత
20లీటర్ల నాటుసారా పట్టివేత

By

Published : Oct 29, 2020, 9:48 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం నాగయ్యపేట సరుగుడు తోటలోని నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.

దేవరాపల్లిలోని ఎస్సీ కాలనీలోనూ దాడులు చేసి ఓ వ్యక్తి నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి, రిమాండుకి తరలించినట్లు స్థానిక ఎస్సై సింహాచలం తెలిపారు.

ఇదీ చదవండి:

ఉద్యోగ భద్రత కల్పించాలని వివోఏ ఉద్యోగులు ధర్నా

ABOUT THE AUTHOR

...view details