ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్ - గుంటూరు జిల్లా ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్

రోజులాగే చేపల వేటకు వెళ్లిన జాలరికి అనుకోని రీతిలో రెండు కేజీల గోల్డ్ ఫిష్ వలకు చిక్కింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు జిల్లా ఈపూరు గ్రామస్థులు దానిని ఆసక్తిగా తిలకించారు.

ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్
ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్

By

Published : Aug 10, 2020, 9:19 AM IST

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్ జాలరికి దొరికింది. విషయం తెలుసుకున్న ఈపూరు గ్రామ ప్రజలు అందరూ ఆసక్తిగా తిలకించారు. వెల్లంకి అనే వ్యక్తి చేపలు పట్టుకునే చేతితో తడుమూతూ అందరికీ చూపించాడు.

ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్

ABOUT THE AUTHOR

...view details