ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12th PRC: ఉద్యోగుల వేతన సవరణకు 12వ పీఆర్‌సీని నియమిస్తూ ఉత్తర్వులు - 12వ పీఆర్‌సీ

PRC
పీఆర్‌సీ

By

Published : Jul 12, 2023, 5:32 PM IST

Updated : Jul 12, 2023, 5:52 PM IST

17:25 July 12

పీఆర్‌సీ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌సింగ్ నియామకం

12th PRC: ఉద్యోగుల వేతన సవరణకు 12వ పీఆర్‌సీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌ను నియమించింది. ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని మన్మోహన్‌ సింగ్‌కు గడువు విధించింది. పే-స్కేల్‌, కరవు భత్యం సహా పలు ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Last Updated : Jul 12, 2023, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details