గుంటూరు జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఇంట్లో ఉన్న బాలికకు నోట్లో గుడ్డలు కుక్కి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి నిందితుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం - 12-year-old girl raped in Guntur district
గుంటూరు జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం