గుంటూరు జిల్లా కొర్నేపాడులో కూలీ నిమిత్తం వెళ్లిన 12 మంది మహిళలు.. పిడుగుపాటుతో షాక్కు గురై అక్కడిక్కడే పడిపోయారు. సమాచారం తెలసుకున్న గ్రామస్థులు హుటాహుటిన వారందరని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారు.
పిడుగుపాటుతో 12 మంది మహిళలకు అస్వస్థత - 12 మంది మహిళలు
గుంటూరు జిల్లా కొర్నేపాడు గ్రామానికి చెందిన 12 మంది మహిళలు కూలిపనికి వెళ్లిన సమయంలో.. పిడుగుపాటుకు గురయ్యారు. గాయాలపాలైన వీరిని ఆసుపత్రికి తరలించారు.
12 మంది మహిళలు