ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి.. స్పృహ తప్పిన 101 ఏళ్ల వృద్ధుడు - గుంటూరు రిపబ్లిక్ వేడుకల్లో స్పృహ తప్పిన వృద్ధుడు

గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన 101 ఏళ్ల వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది. అతనికి ప్రాథమిక వైద్యం అందించి జీజీహెచ్​కు తరలించారు.

old men unconscious
గుంటూరు గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి.. స్పృహ తప్పిన 101 ఏళ్ల వృద్ధుడు

By

Published : Jan 26, 2021, 4:05 PM IST

గుంటూరులో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకలకు వచ్చిన తెనాలికి చెందిన 101 ఏళ్ల కన్నెగంటి సీతారామయ్య అనే వ్యక్తి కుప్పకూలిపోయారు. స్పృహతప్పి పడిపోయిన ఆయనకు డీఎంహెచ్‌వో యాస్మిన్ ప్రాథమిక వైద్య సేవలు అందించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అతనిని 108 వాహనంలో జీజీహెచ్​కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఐసీయూలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details