ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు శుభవార్త - రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టీసీ ఒప్పదం కార్మికుల క్రమబద్ధీకరణ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వతాజా నిర్ణయంతో 866 మంది కండక్టర్లు, 347 మంది డ్రైవర్లకు లబ్ది చేకూరనుంది. ఈ నెల 15 నుంచి క్రమబద్దీకరణ ప్రక్రియ జరగనుంది. 2019 జనవరి 31 నాటికి ఉన్నటువంటి కార్మికుల సర్వీసులను క్రమబద్దీకరణ చేయనున్నారు. ఆర్టీసీ యాజమాన్యానికికార్మిక సంఘాల నేతలుకృతజ్ఞతలు తెలిపారు.
Last Updated : Mar 7, 2019, 10:31 PM IST