తిత్లీ బాధితులకు ఎన్టీఆర్ గృహాలు - తిత్లీ బాధితులకు ఎన్టీఆర్ గృహాలు
తిత్లీ తుపాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయనుంది.
![తిత్లీ బాధితులకు ఎన్టీఆర్ గృహాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2382418-170-775cae86-7016-4fb1-9968-bff3e9ce0527.jpg)
తిత్లీ బాధితులకు ఎన్టీఆర్ గృహాలు
తిత్లీ తుపాను కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఆసర ఇవ్వనుంది. వారికి 2018-19 ఏడాదికి గాను ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద 18వేల 152 ఇళ్లను మంజూరు చేసింది. సాధారణ గృహనిర్మాణ పథకంలో ఇంటికి 1లక్ష 50వేల రూపాయలు ఇస్తుండగా, తిత్లీ బాధితులకు 2లక్షల 50వేలు ఇవ్వనుంది. ఇందుకు 453.80 కోట్ల మేర వ్యయం ఖర్యుచేయనుంది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.