9 గంటల ఉచిత విద్యుత్ - 9 Hours Free Power to Agriculture
ప్రస్తుతం వ్యవసాయానికి అందజేస్తున్న ఉచిత విద్యుత్ సమయాన్ని 9 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సమయం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. వ్యవసాయానికి ఇకపై 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వటానికి నిర్ణయించింది. ప్రస్తుతమిస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను 9 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ప్రకటనతో దాదాపు 18 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
Last Updated : Feb 16, 2019, 12:05 PM IST