ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా.. అమ్మకు వందనం - ap

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమ్మకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు వారి మాతృమూర్తులకు పాదపూజ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అమ్మకు వందనం

By

Published : Feb 13, 2019, 4:34 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అమ్మకు వందనం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమ్మకు వందనం కార్యక్రమాన్ని వసంత పంచమి సందర్భంగా పాఠశాలల్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తల్లి పాదాలను నీటితో శుభ్రం చేసి పసుపు, కుంకుమ, పూలతో చిన్నారులు పూజలు చేయగా... మాతృమూర్తులు తమ చిన్నారులను ఆశీర్వదించారు. అమ్మ విలువను విద్యార్థి దశలోనే తెలియజేసి, చిన్నారుల్లో నైతిక విలువల్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details