CHINTAMANENI: ఏలూరు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేయడం కోసం షూటర్‌ను నియమించినట్లు అగంతకుడు ఫోన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్థోమత లేదని.. పోలీసులే భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ దాఖలు చేశారు.
CHINTAMANENI: ప్రాణహాని ఉందని పోలీస్‌స్టేషన్‌లో చింతమనేని ఫిర్యాదు... - ఏలూరు జిల్లా తాజా వార్తలు
CHINTAMANENI: తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేయడం కోసం షూటర్‌ను నియమించినట్లు ఆగంతకుడు ఫోన్ చేశాడని తెదేపా నేక చింతమనేని ప్రభాకర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులే తనకు భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు.
తనకు ప్రాణహాని ఉందని పోలీస్‌స్టేషన్‌లో చింతమనేని ఫిర్యాదు