ఏలూరు అగ్నిప్రమాదం: బాధితుల పరిస్థితి విషమంగా ఉంది: జీజీహెచ్ సూపరింటెండెంట్ - జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి
ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రమాదంలో గాయపడిన బాధితుల పరిస్థితి.. విషమంగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. గాయపడిన 12 మందిలో ఒకరు మినహా మిగిలిన వారందిరికీ 70 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయన్నారు. వీరందిరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్న సూపరింటెండెంట్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి
TAGGED:
ap latest news