Car accident near Ravikampadu: ఏలూరు జిల్లా రావికంపాడు సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనంతోపాటు మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వాహనం వదిలి కారు డ్రైవర్ పరారయ్యాడు.
Car accident: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - ఏలూరు జిల్లాలో కారుప్రమాదం
Car accident in Eluru district : ఏలూరు జిల్లా రావికంపాడు సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనంతోపాటు మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం వదిలి కారు డ్రైవర్ పరారయ్యాడు.
కారు బీభత్సం