TRAIL RUN: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారిపై తృటిలో ప్రమాదం తప్పింది. ఈనెల 16న సీఎం పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ నుంచి సభ వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు బయలుదేరిన వాహనశ్రేణి ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి గణపవరం బయలుదేరగా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద ఎదురుగా వస్తున్న కారు వాహన శ్రేణిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణమైన కారులో.. ఏలూరుకు చెందిన రత్నకుమారి ఒక్కరే ఉన్నారు.
TRAIL RUN: ట్రయల్ రన్లో సీఎం కాన్వాయ్‌కు ప్రమాదం - ఏలూరు జిల్లా తాజా వార్తలు
TRAIL RUN: ఏలూరు జిల్లాలో ఈనెల 16న సీఎం పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ నుంచి సభ వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు బయలుదేరిన వాహనశ్రేణి ప్రమాదానికి గురైంది.
ట్రయల్ రన్లో సీఎం కాన్వాయ్‌కు ప్రమాదం