ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి - యువకులు కేరింతలు

రాజమహేంద్రవరంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి చేశారు. వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు.

Zabardast anchor Rashmi
జబర్దస్త్ యంకర్ రష్మీ సందడి

By

Published : Nov 21, 2020, 3:23 PM IST

బుల్లితెర వ్యాఖ్యాత, జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్‌ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. రష్మీను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అభిమానులకు రష్మీ అభివాదం చేయగా... యువకులు కేరింతలు కొట్టారు.

జబర్దస్త్ యంకర్ రష్మీ సందడి

ABOUT THE AUTHOR

...view details