తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి దుర్గ ప్రసాద్‌పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఆయనను బలవంతంగా తీసుకెళ్లి... నామినేషన్ ఉపసంహరణ చేయించారని తెదేపా శ్రేణులు ఆరోపించాయి. మల్లిసాల తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి అప్పన్న సంధ్యను కూడా ఉపసంహరించుకోవాలని.. వైకాపా కార్యకర్తలు ఒత్తిడి తీసుకురాగా.. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు.
బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ చేయించిన వైకాపా! - andhra local body elections news
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎంపీటీసీ అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ చేయించారు.
నామినేషన్ ఉపసంహరణ చేయించిన వైకాపా శ్రేణులు