వైకాపా నాలుగు నెలల ప్రభుత్వ పాలన జనరంజకంగా సాగుతుందని పి .గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.గ్రామ సచివాలయాలు,వైఎస్ఆర్ వాహనం వంటి అనేక పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు.గతంలో ఎవరు అమలు చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కొత్త పథకాలను తీసుకొస్తున్నారని అభినందించారు.
నాలుగు నెలల పాలన జనరంజకం:ఎమ్మెల్యే కొండేటి - వైకాపా ప్రభుత్వ పాలన జనరంజకం ఎమ్మెల్యే
వైకాపా ప్రభుత్వం నాలుగు నెలల పాలనలో రాష్ట్రం జనరంజకంగా సాగుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.
వైకాపా ప్రభుత్వ పాలన జనరంజకం..ఎమ్మెల్యే చిట్టిబాబు
ఇదీ చదవండి:అతి ఏదయినా సమస్యే.. వ్యాయామం సైతం!