తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామంలో, మండల కార్యాలయాలు, పెట్రోలు బంకుల వద్ద హైపో క్లోరైట్ రసాయన ద్రావకాన్ని పిచికారీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు తమ వంతు కృషి చేస్తున్నామని యువకులు తెలిపారు. ఇలా స్వచ్చందంగా సేవ చేయాలని ముందుకు వచ్చేవారికి తాము హైపో క్లోరైట్ పంపులను అందిస్తామని గ్రామంలోని వైద్యాధికారులు తెలిపారు. సేవ చేస్తున్న యువకులను వారు అభినందించారు.
కరోనా నియంత్రణకు యువకుల కృషి
తూర్పు గోదావరి జిల్లా జగన్నాధపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు కరోనా నియంత్రణను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పలు చోట్ల హైపో క్లోరైట్ రసాయన ద్రావకాన్ని పిచికారీ చేశారు.
త్రణకు తూర్పుగోదావరిలో సేవ చేస్తున్న యువకులు