ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dwarampudi: పట్టాభిపై అందుకే దాడి చేయలేదు: ఎమ్మెల్యే ద్వారంపూడి - పట్టాభి

వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధిష్ఠానం వారించడంతో ఆందోళనలపై వెనక్కి తగ్గామని అన్నారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి
ఎమ్మెల్యే ద్వారంపూడి

By

Published : Oct 22, 2021, 5:33 PM IST

కాకినాడలోనే తెదేపా నేత పట్టాభిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యామని, అధిష్ఠానం వద్దని వారించడంతో వెనక్కి తగ్గామని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. కాకినాడలో వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు

సీఎం జగన్​పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్​పై కూడా ద్వారంపూడి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా..ఓడిస్తామని అన్నారు.

ఇదీ చదవండి:Paritala Sunitha: చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు: సునీత

ABOUT THE AUTHOR

...view details