అభివృద్ధి వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని రాజమహేంద్రవరం వైకాపా నేత శివరామ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నిరసనల పేరుతో ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాలవారు మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.
'అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం'
మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైకాపా నేత శివరామ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
వైకాపా నేత శివరామ సుబ్రహ్మణ్యం