తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడకు చెందిన 25 మంది ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్, కొత్తపేట ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డి గెలిపించినందుకు పాదయాత్ర చేపట్టారు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్ర చేస్తున్న వారికి మద్దతుగా జగ్గిరెడ్డి, గ్రామస్తులు కొంత దూరం వెంట నడిచారు.
ద్వారకాతిరుమలకు వైకాపా నేతల పాదయాత్ర - aatreyapuram
తూర్పుగోదావరి జిల్లా వసంతవాడకు చెందిన 25 మంది వైకాపా నేతలు ద్వారకాతిరుమలకు పాదయాత్రగా వెళ్లారు.
పాదయాత్ర