ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకు షాక్.. రామచంద్రాపురంలో పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు - తూర్పుగోదావరిలో వైకాపా నాయకుల రాజీనామా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైకాపాకు షాక్ తగిలింది. రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో.. సుమారు 100 మంది నాయకులు.. పార్టీ నుంచి తప్పుకున్నారు. తమకు పార్టీలో ఏ విధమైన గుర్తింపు లభించడం లేదని వారు వాపోయారు.

ycp cadre gets out of party at ramachandrapuram in east godavari
వైకాపా మూకుమ్మడి రాజీనామా

By

Published : Oct 4, 2021, 3:34 PM IST


తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైకాపాకు షాక్ తగిలింది. రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో.. సుమారు 100 మంది నాయకులు.. వైకాపాకు రాజీనామా చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ నియోజకవర్గంలోనే ఈ మూకుమ్మడి రాజీనామాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

కాజులూరు మండలంలో రాయుడు లీలాశంకర్ ఆధ్వర్యంలో.. ఆ పార్టీ ప్రధాన నాయకులు వైకాపాకు రాజీనామా చేశారు. 2019లో తోట త్రిమూర్తులుపై అభిమానంతో వైకాపాలో చేరిన తమకు ఏ విధమైన గుర్తింపు లభించడంలేదని వాపోయారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details