అందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - opposition
ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తీర్చడానికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం- యనమల
pasupu
రాష్టం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ...పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలంలో జరిగిన కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు చెక్కులు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా మహిళలకు 10 వేల రూపాయలు ఇవ్వటం ప్రతిపక్షాలకు నచ్చక లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు.
yanamala