రెండు రోజుల పర్యటన నిమిత్తం పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడి గురువారం యానాం రానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. పుదుచ్చేరి నుంచి బయలుదేరి సామర్లకోట నుంచి రోడ్డు మార్గంలో యానాం చేరుకోనున్నారు.
రేపటి నుంచి యానాంలో పుదుచ్చేరి ఎల్జీ కిరణ్ బేడి పర్యటన - యానాం లో పర్యటించనున్న కిరణ్ బేడి
రెండు రోజుల పర్యటన నిమిత్తం పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్ కిరణ్బేేడి రేపు.. యానాం రానున్నారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
యానాం లో పర్యటించనున్న కిరణ్ బేడి