యానాంలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమణ్ శర్మ.. యానాంలోని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశమయ్యారు. నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ... శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇప్పటినుంచే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 90 మంది సాయుధ పోలీసులు.. యానాం సీఐ శివ గణేష్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కలిసి పట్టణ ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు.
ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు సహకరించాలి: ఆర్వో అమణ్ శర్మ - యానాంలో ఎన్నికలు తాజా వార్తలు
యానాంలో.. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని రిటర్నింగ్ అధికారి అమణ్ శర్మ కోరారు. యానాంలోని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో.. ఆయన సమావేశమయ్యారు.

ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు అందరు సహకరించాలి: ఆర్వో అమణ్ శర్మ