పదిరోజులుగా వరద ముంపులోనే కొనసాగుతోన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం లో పుదుచ్చేరి నుండి కలెక్టర్ డాక్టర్ అరుణ్ పర్యటించారు. అగ్నిమాపక బోటులో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందిస్తామని కలెక్టర్ అరణ్ హామీ ఇచ్చారు. కలెక్టర్ తో పాటు డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా కూడా వరద ప్రాంతాల్లో పర్యటించారు.
యానాంలో వరదను పరిశీలించిన కలెక్టర్
యానాం వరద బాధితులను పరామర్శిచిన కలెక్టర్ డాక్టర్ అరుణ్
యానాంలో వరదను పరిశీలించిన కలెక్టర్