తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి పర్యటించారు. పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డితో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టమన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.మెట్ల మార్గంలో సీసీ కెమెరాలు, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజమహేంద్రవరంలో పలు ప్రారంభోత్సవాలు.. - రాజమహేంద్రవరంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి
ఇవీ చదవండి