తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాస్కులు అందరూ ధరించాలని ...ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ముమ్మిడివరంలో కరోనా పై అవగాహన ర్యాలీ - ముమ్మిడివరంలో కరోనా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడాలని పిలుపునిచ్చారు.
ముమ్మిడివరంలో కరోనా పై అవగాహన కల్పిస్తూ మహిళల ర్యాలీ