ప్రత్తిపాడు(prathipadu) నియోజకవర్గంలో తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొండల్లో ఉన్నాయంటూ.. మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు ప్రభుత్వం(govt) ఇచ్చిన ఇళ్ల స్థలాలు నిర్మాణానికి పనికిరావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులను, అధికారులను మహిళలు నిలదీశారు. నాయకులకు తెలియకుండా రెవెన్యూ(Revenue) అధికారులు కొండ ప్రాంతాల్లో ఇచ్చారని మహిళలు వాపోయారు.
House sites: 'కొండల్లో ఇళ్ల స్థలాలిచ్చారు.. ఎలా ఉంటాం' - ప్రత్తిపాడులో మహిళల నిరసన న్యూస్
తూర్పు గోదావరి(east godavari) జిల్లా ప్రత్తిపాడులో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు(House sites) ఊరికి దూరంగా కొండల్లో ఉన్నాయంటూ.. మహిళలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులకు తెలియకుండా అధికారులు ఇచ్చారని పేర్కొన్నారు.
women protest in prathipadu for house sites