తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడిలో..ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు అన్నపూర్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బావిలో జారిపడి మహిళ మృతి - East Godavari news
ప్రమాదవశాత్తు మహిళ బావిలో జారిపడి మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని బయటకి తీసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
Mruthi