తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శివారు ఏలేరు కాలువలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తాళ్ల సాయంతో పోలీసులు, స్థానిక యువకులు మహిళను కాపాడారు. గుడివాడకు చెందిన మహిళ.. కుమార్తెను వంతెనపై వదిలి కాలువలోకి దూకినట్లు సమాచారం. భర్తతో గొడవ వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించింది. దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఏలేరు కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం..రక్షించిన స్థానికులు - east godavari dst wife suicide news
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శివారులో భర్తతో గొడవవడి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి తాళ్ల సాయంతో ఆమెను కాపాడారు.
women committed suicide attempt in east godavari dst peddapuram