సచివాలయ కార్యదర్శులుగానే తమను పరిగణించాలని కోరుతూ.. గ్రామీణ, పట్టణ సచివాలయాల్లో నియమితులైన మహిళా సంరక్షణ కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు. పోలీసు విధులు కష్టతరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
'సచివాలయ కార్యదర్శులుగానే పరిగణించండి' - amalapuram woman welfare secretaries request to consider them as sachivalayam secretaries
పోలీసు విధులు తమకు కష్టతరంగా ఉన్నాయని.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు వాపోయారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌కు వినతి పత్రం సమర్పించారు. తమను సచివాలయ కార్యదర్శులుగా పరిగణించాలని విన్నవించారు.

మంత్రికి వినతిపత్రం సమర్పిస్తోన్న ఉద్యోగులు