తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం టిల్లకుప్ప గ్రామానికి చెందిన రమ్య అనే వివాహిత... ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ అమ్మాయిని అత్తింటివారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి..అత్తింటి వారిపైనే తల్లిదండ్రుల అనుమానం - news updates in east godavari district
తూర్పుగోదావరి జిల్లా టిల్లకుప్ప గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య