తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శివారు డీఎస్పాలెంలో.. విద్యుదాఘాతంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. యాంద్ర దుర్గ (27) అనే గృహిణి.. డాబా మీద నుంచి దిగి వస్తున్న సమయంలో.. విద్యుత్ తీగలు తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త నానితో పాటు ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.
విద్యుదాఘాతంతో గృహిణి మృతి - పి.గన్నవరంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి
విద్యుత్ తీగలు తగిలి ఓ వివాహిత మరణించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శివారు డీఎస్పాలెంలో ఈ ఘటన జరిగింది. డాబా మీద నుంచి దిగి వస్తున్న సంయంలో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.
విద్యుదాఘాతంతో పి.గన్నవరంలో గృహిణి మృతి