తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. శ్రామిక్ రైలు నుంచి జారిపడినట్లుగా భావిస్తున్నారు. మృతురాలు ఎవరనే వివరాలపై ఆరా తీస్తున్నారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి - తూర్పుగోదావరి జిల్లా ప్రమాదాలు
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా హంసవరం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి