ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో సంపూర్ణ లాక్ డౌన్ - corona effect on konaseema wine shops

కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా.. మద్యం దుకాణాలు మూసివేశారు. మెుత్తం 16 మండలాల్లో సంపూర్ణ లాక్​డౌన్ విధించారు.

wine shops closed in konaseema
కోనసీమలో మద్యం దుకాణాలు మూసివేత

By

Published : May 13, 2020, 6:30 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా.. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మెుత్తం 16 మండలాల్లో సంపూర్ణ లాక్​డౌన్​ను అమలు చేసి.. మద్యం దుకాణాలు మూసివేశారు.

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నట్టు అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ వెల్లడించారు. కారణం లేకుండా ఎవరూ బయటికి రావద్దని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details