తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన సంధ్య తన భర్త వేదిస్తున్నాడంటూ నిరసనకు దిగింది. 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురిచేస్తూ... మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన భర్త కావాలని డిమాండ్ చేసింది. సంధ్యతో పాటు తోటి మహిళలు నిరసనలో పాల్గొన్నారు.
నా భర్త నాకు కావాలి...!
భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ... భార్య తోటి మహిళలతో కలిసి నిరసన గళం విప్పంది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జరిగింది.
రోడ్డుపై బైఠాయించిన సంధ్య
TAGGED:
భర్తకోసం భార్య ధర్నా