ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలేశ్వరం మున్సిపాలిటీలో.. కౌన్సిలర్లుగా భార్యాభర్తలు - ఈరోజు ఏలేశ్వరం మున్సిపాలిటీ తాజా వార్తలుట

ఏలేశ్వరం మున్సిపాలిటీలో భార్యాభర్తలు ఇద్దరు కౌన్సిలర్లుగా ఎంపిక కావటంతో పాటుగా.. భార్య సత్యవతి ఛైర్​పర్సన్​గా నియమితులయ్యారు. పేరుకే ఏలేశ్వరం మున్సిపాలిటీ అని.. అభివృద్ధికి నోచుకోలేదని యువ పాలకవర్గం వాపోతుంది.

Eleshwaram Municipality
ఏలేశ్వరం మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా భార్యభర్తలు

By

Published : Mar 19, 2021, 1:19 PM IST


తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో భార్యాభర్తలిద్దరు కౌన్సిలర్లుగా ఎంపికయ్యారు. 9వ వార్డు నుంచి భర్త అలమండ చలమయ్య.. 13వ వార్డు నుంచి భార్య సత్యవతి పోటీ చేసి గెలిచారు. సత్యవతి ఛైర్​పర్సన్​గా కూడా ఎన్నికయ్యారు. మరో మహిళా కౌన్సిలర్ త్రివేణి వైస్ ఛైర్మన్​గా ఎంపికయ్యారు. ఏలేశ్వరం పేరుకే మున్సిపాలిటీ అని.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. యువ కౌన్సిలర్ గోపాలకృష్ణ అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details