వాడపల్లి వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు - west godavari
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి... భక్తులు పోటెత్తారు. నోములు నోచే భక్తులు... రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోటెత్తారు. గోవింద నామస్మరణతో నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

west-godavari-vadapalli-temple
.
వాడపల్లి వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
Last Updated : Aug 1, 2019, 12:24 PM IST