ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆశయమని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్లో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆరోగ్యం వివరాలతో కూడిన నివేదికను తయారు చేస్తున్నామన్నారు. అందరికీ వ్యక్తిగత ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని చెప్పారు.
భూమి పూజ..