ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. జిల్లాలోని 4581పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని...అంతకుముందే అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు. ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు.
'ప్రశాంతమైన వాతావారణంలో ఎన్నికలు నిర్వహిస్తాం' - east godawari
ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నకలు నిర్వహిస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా