తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తాళ్ళూరులో లంచం తీసుకుంటూ వీఆర్వో అర్జుబాబు ఏసీబీకి చిక్కారు. గ్రామానికి చెందిన వ్యక్తికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు.. రూ. 5 వేలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా.. సచివాలయంలో ఏసీబీ అధికారులు వలపన్ని వీఆర్వోను పట్టుకున్నారు.
జనన ధ్రువీకరణ పత్రం కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ వీర్వో - తూర్పు గోదావరి జిల్లా తూళ్ళూరు తాజా వార్తలు
గ్రామానికి చెందిన వ్యక్తికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు.. లంచం డిమాండ్ చేసిన వీర్వోను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళూరులో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారుల వలలో వీర్వో
TAGGED:
today talluru latest news