ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు... పోటెత్తిన ఓటర్లు - ఉభయ గోదావరి జిల్లాలు

ఉభయగోదావరి జిల్లాలకు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు

By

Published : Mar 22, 2019, 9:31 PM IST

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. ఇరు జిల్లాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్.... మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, ఇతర పట్టభద్రులు ఓట్లు వేసేందుకు రావడంతో క్యూ లైన్​లో రద్దీ పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details