ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభివృద్ధిని చూసి తెదేపాకు ఓటెయ్యండి' - అభివృద్ధిని చూసి తెదేపాకు ఓటెయ్యండి

తూర్పుగోదావరిజిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.

అభివృద్ధిని చూసి తెదేపాకు ఓటెయ్యండి

By

Published : Mar 19, 2019, 7:16 PM IST

అభివృద్ధిని చూసి తెదేపాకు ఓటెయ్యండి
ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నఅభివృద్దిని చూసే ప్రజలు తెదేపాకి ఓటు వేయాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్యెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలమూరు మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. పినపళ్ల, పెద్దపళ్ల, సందిపూడి గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి మహిళలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details