తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రధాన గ్రామాలతోపాటు మారు మూల పల్లెలకు సైతం జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి. ఆలయాలు, చర్చ్‌లు, మసీదులు మూతపడ్డాయి. ఎవరికి వారు నిర్బంధంలో ఉండటం వల్ల రహదారులన్ని వెలవెలబోయాయి.
కోనసీమలో జనతా కర్ఫ్యూ ప్రశాంతం - జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపు తాజా వార్తలు
ప్రధాని మోదీ పిలుపు మేరకు కోనసీమ వాసులు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. దీంతో గ్రామాలు, పల్లెలతోపాటుగా మారుమూల ప్రాంతాలు జనసంచారం లేక చిన్నబోయాయి.
కోనసీమలో జనతా కర్ఫ్యూ