తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరంలో చిన్నారులు ఏర్పాటుచేసిన బాలగణపతిని సైకిల్ సవారి ఆందరినీ ఆకట్టుకుంది. నిమజ్జనానికి స్వామివారిని సైకిల్ పై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అంతా ఈ ఉత్సవాన్ని ఆసక్తితో వీక్షించారు. అనంతరం సమీపంలోని ప్రధాన పంటకాలువలో నిమజ్జనం చేశారు.
బొజ్జ గణపయ్య సైకిల్ సవారి - east godavari
వినాయకుడు అంటే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టం. అందుకే.. చవితి పండగైనా.. నిమజ్జనమైనా ఇలా వేడుకగా నిర్వహిస్తారు.
సైకిల్‌పై గణపయ్య