ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్లు సేవా భావంతో పని చేయాలని తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిలుపునిచ్చారు. గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారికి నియామకపు ఉత్తర్వులను ఆయన అందించారు. ప్రభుత్వంలో ఇక మీదట గ్రామ వలంటీర్లు కుటుంబ సభ్యులనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
వలంటీర్లు కుటుంబ సభ్యుల్లాంటి వారు: ఎమ్మెల్యే చిట్టిబాబు - పి. గన్నవరం
పి.గన్నవరంలో గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన వారికి ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నియామకపు ఉత్తర్వులను అందజేశారు.
గ్రామ వాలంటీర్లు కుటుంబ సభ్యుల్లాంటి వారు: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
ఇది చూడండి: కార్మిక చట్టాల సవరణపై కార్మిక సంఘాల ధర్నా