తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురంలోని ఓ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దస్త్రాల్లో కంటే అదనంగా ఎరువులు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దుకాణంపై కేసు నమోదు చేసి 8.50లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు.
ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు..8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ ! - ఆత్రేయపురంలోని ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు
విజిలెన్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని ఓ ఎరువుల దుకాణంపై దాడులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. లెక్కల్లో చూపని 8.50 లక్షల ఎరువులను సీజ్ చేసి దుకాణంపై కేసు నమోదు చేశారు.
8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ !