తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హోల్ సేల్ దుకాణంలో తనిఖీలు నిర్వహించి... లోపాలను గుర్తించారు. ప్రధానంగా లైసెన్స్ రెన్యువల్ కాలేదని.. దీనిపై దుకాణదారునికి నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు.
అమలాపురంలోని దుకాణాల్లో విజిలెన్స్ దాడులు - తూర్పుగోదావరిలో దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల దాడులు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు... దుకాణాల్లో తనీఖీలు నిర్వహించారు. జిల్లాలోని అశోక్ నగర్లో గల దుకాణంలో తనీఖీలు చేపట్టి... దుకాణదారునికి నోటీసులు జారీ చేశారు.
అమలాపురంలోని దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు