ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

WONDER: కొలనులో కనువిందు చేస్తున్న 'విస్తరాకులు' - తూర్పుగోదావరి జిల్లా

కొలనులో విస్తరాకులు పడేశారేంటని అనుకుంటుకున్నారా... అగండాగండీ.. అవి విస్తరాకులు కాదు..వాటర్ లిల్లీ రకానికి చెందిన విక్టోరియా అమెజానికా ఆకులు. దిండి సమీపంలోని ఓ రిసార్టులో కనిపించిన చిత్రమిది.

విక్టోరియా అమెజానికా
విక్టోరియా అమెజానికా

By

Published : Aug 25, 2021, 9:48 AM IST

విందు కోసం సిద్ధం చేసినట్లు.. కొలనులో విస్తరాకులు తేలియాడుతూ కనువిందు చేస్తున్నాయి. మధ్యమధ్యలో పుష్పాలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఈ చిత్రం కనిపించింది. మన ప్రాంతంలో అరుదుగా కనిపించే వాటర్‌ లిల్లీ రకానికి చెందిన విక్టోరియా అమెజానికా ఆకులివి. విస్తరాకుల్లా కనిపించడం వీటి ప్రత్యేకత.

ABOUT THE AUTHOR

...view details